'మద్య నియంత్రణ లేదా నిషేధం' అన్న అంశంపై హెచ్.యం.టి.వి.లో మార్చి 30 రాత్రి 7- 8 గం.ల మధ్య జరిగిన చర్చలో రాజకీయ నాయకులు భిన్న స్వరాలు ఎలా వినిపించారో ఈ వీడియో ద్వారా వినండి. చర్చలో నాతో పాటు టి.ఆర్.యస్. నాయకులు శ్రీ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మల్లు రవి, ఆ.ప్ర. రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
No comments:
Post a Comment