"పార్టీలా! ప్రాపర్టీలా!" అన్న శీర్షికతో హెచ్.యం.టీ.వి.లో ఏప్రిల్ 10, 2015న జరిగిన చర్చలో నాతో పాటు టి.ఆర్.యస్. శాసన సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి, టిడిపి నాయకులు శ్రీ జూపూడి ప్రభాకర్రావు, కాంగ్రెస్ పార్టీ మాజీ శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు, బిజెపి నాయకులు శ్రీ ఆచారి పాల్గొన్నారు.
No comments:
Post a Comment